22 Jan 2018
Bidadi
స్వామి నిత్యానందకు మరో విజయం. స్వామి నిత్యానంద కు వ్యతిరేకంగా తప్పుడు కేసు బనాయించిన లెనిన్ కరుప్పన్ ను లైంగిక వేధింపుల చట్టం క్రింద సమన్లు జారీ చేసి 2 నెలల లోపు విచారణ పూర్తి చేయాలని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
తనను లైంగికంగా వేధించి , బలవంతంగా ధనం అపహరించటం, చంపుతానని బెదిరించటం వంటి ఆరోపణలతో కుమారి పుష్ప వేసిన కేసు ఆధారంగా కర్ణాటక కోర్టు 2013 మార్చి 12 న FIR దాఖలు చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. తద్వారా పోలీసులు బిడది పోలీసు స్టేషన్ లో 11 మార్చి 2013 న Cr. N. 0077/2013 లో FIR నమోదు చేశారు. పోలీసులు ఈ కేసును చట్ట పరంగా విచారించమని హైకోర్టు మార్గదర్శకం చేసింది.
Case of rape registered against Lenin Karuppan after directions from Hon’ble High Court of Karnataka
22 Jan 2018
స్వామి నిత్యానందకు వ్యతిరేకంగా జరిగిన పెద్ద కుట్రలో లెనిన్ తన అనుచరులతో స్వామి నిత్యానంద ఒక సినిమా నటితో ఉన్నట్టుగా వీడియో మార్ఫింగ్ చేసి మీడియాలో ప్రచారం చేసి స్వామి కి వ్యతిరేకంగా 2010 లో తప్పుడు కేసులు బనాయించాడు.
ఈ రూలింగ్ దేశంలోని వివిధ కోర్టులు స్వామి నిత్యానందకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుల పరంపరలో ఒకటిగా చేరింది. కర్ణాటక హై కోర్టు స్వామి నిత్యానంద పై ఇదివరకే 2012 లో వేసిన పలు కేసులను కొట్టివేసింది. కొన్ని నెలల క్రితం కర్ణాటక హైకోర్టు నిత్యానంద కేసులో ఉన్న సాక్ష్యాలన్నింటినీ సమర్పించమని విచారణాధికారులకు ఆదేశించింది. ఇదే తీర్మానాన్ని బలపరుస్తూ గౌరవ భారత సుప్రీం కోర్టు స్వామి నిత్యానంద కు అనుకూలమైన తీర్పులో కీలకమైన సాక్ష్యాలను ఉద్దేశ్య పూర్వకంగా తొక్కి పెట్టినందుకు తీవ్రంగా విరుచుకు పడింది. అందులో “స్వామి నిత్యానంద తో తన వీడియో అబద్ధమని, దాన్ని మార్ఫ్ చేశారని” నటి రంజిత ఇచ్చిన వాంగ్మూలం, కుట్రదారులు లెనిన్ కరుప్పన్, అబద్ధపు రేప్ బాధితురాలు ఆరతి రావు, అబద్ధపు సాక్షి వినయ్ భరద్వాజ్ లకు వ్యతిరేకంగా స్వామి నిత్యానందకు అనుకూలంగా ఉన్న సాక్ష్యాలు ఉన్నాయి.
ఈ ఆధారాలలో ఈ క్రింది అంశాలు వున్నాయి.
Below is the order.
Related news:
https://backup.nithyanandatruth.org/2017/12/20/ramnagara-civil-court-issues-summons-samaya-news/
https://backup.nithyanandatruth.org/2017/09/07/my-ex-husband-planned-the-attack-against-nithyananda/